5 Day Retreat in Telugu

The MahaAasmani MAGIC OF AWAKENING RETREAT

SELF REALISATION SHIVIR BY TEJ GYAN FOUNDATION

స్వ అనుభవంలో ఉండి వర్తమానంలో జీవించే కళ

Online Retreat in Telugu

Date: 7th Sept 2026 to 6th Nov 2026

Monday to Friday at 5.30am and repeat 7.00pm for 45 minutes

Foundation Truth : 7th Sept 2026 to 2nd Oct 2026
Bright Responsibility Shivir : 5th Oct 2026 to 16th Oct 2026
Maha Asmani Shivir : 21st Oct 2026 to 6th Nov 2026

Address: अम्ब्रोशिया फार्म व्हिला । क्लब वात्सल्य अम्ब्रोशिया, सोनेगांव बोरी, चंद्रपूर- नागपूर रोड, वाठोडा ले-आउट, नागपूर, महाराष्ट्र - 440008

జీవితాన్ని సంపూర్ణంగానూ అత్యున్నత సామర్ధ్యంతో జీవించడానికి ఏకైక శిబిరము

5 day retreat rajasthan

ది  మహా ఆస్మానీ మాజిక్ ఆఫ్ అవేకనింగ్ రిట్రీట్ తెలుగులో onlineలో  నిర్వహించబడుతుంది.  మీ రిట్రీట్ సర్ శ్రీ  గారి బోధనల ఆధారంగా ఉంటుంది. ఈ జీవితాన్ని  పరివర్తన చేసే శిబిరం.  18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉంటుంది.

ఈ శిబిరంలో  పాల్గొనేవారికి సులభమైన అత్యంత ప్రభావవంతమైన పద్ధతులు అందించబడతాయి, ఇవి వారికి జీవితంలోని challenges మధ్య ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఇంకా  శాశ్వితమైన విజయాన్ని సాధించడానికి సహాయపడతాయి. ఈ శిబిరములోని  బోధనలు మతములకు అతీతమైనవి మరియు లౌకికమైనవి.

ది మహా ఆస్మానీ మాజిక్ ఆఫ్ అవేకనింగ్ రిట్రీట్ యొక్క ముఖ్య లాభములు

  • భయము, చింత, క్రోధము, బోర్ అవుతున్నారు, మోహము, టెన్షన్ లాంటి అనేక నకారాత్మక విషయముల నుండి ముక్తిని పొందుతారు
  • ప్రేమ ఆనందము మౌనము సమృద్ది సంతుష్టి విశ్వాసము లాంటి ఎన్నో దివ్య గుణములను పొందే ఉపాయము
  • సులభము, సరళము ఇంకా శక్తిశాలి జీవితము పొందుతారు
  • ప్రతి సమస్యకు సమాధానము ప్రాప్తి పొందే కళ దొరకుతుంది
  • ప్రతి క్షణము వర్తమానంలో జీవించడం అనేది మీ స్వభావముగా మారుతుంది
  • మీ లోపల దాగివున్న అన్ని సంభావనలు 
    ఓపెన్ అవుతాయి
  • మనసు యొక్క అన్ని వికారములు విలీనమవుతాయి
  • “నేను ఎవరిని ” అనే అనుభవమును తెలుసుకుని (Self Realisation) పొందుతారు
  • ఈ జీవితములోనే మోక్ష (ముక్తి )ప్రాప్తి పొందుతారు

మీ సంపూర్ణ జీవితం మీరు జీవించటానికి, అత్యున్నత సామర్ధ్యం పొందడానికి అవసరమైన ఏకైక శిబిరము ... అన్వేషణ ద్వారా

1-1.jpg

మీ అసలు స్వరూపం

చైతన్యము యొక్క సహజ గుణములు - ప్రేమ, ఆనందం, అపారమైన శాంతి (మౌనం), కరుణ, సంపూర్ణత సృజనాత్మకత వంటి నిర్మలమైన స్థిరమైన అవస్థలో ఉపస్థితి అయి ఉండగలుగుతారు

IMG_3228.jpg

మీ అంతరంగంలో దాగి ఉన్న మౌన శక్తిని వెతికితీయండి।

సులభమైన సాధనాలను పొందడానికి సులభతను సంపాదించండి. వాటి వినియోగంతో రోజువారీ జీవితంలో జరుగుతున్న మనసు కలతలను శాంతపరచి, మీ అసలైన స్వభావాన్ని వెతికి తీయండి।

IMG_8253.jpg

మీ స్వయం తో అనుసంధానం పొందండి।

మీరు ఎప్పుడైనా మీ శుద్ధమైన అసలైన అస్తిత్వంతో సంపర్కంలో ఉండటానికి, అన్ని సమాధానాలకు కేంద్రమయిన (ఆంతరిక గురువు)తో అనుసంధానం పొందడానికి ఉపయోగపడే (వ్యవహారిక) కళను పొందండి।

IMG_9904.jpg

మిస్సింగ్ లింక్‌లను కనుగొనండి।

ధ్యానం (మెడిటేషన్), క్రియ (కర్మ, యాక్షన్), జ్ఞానం (విజ్డమ్) మరియు భక్తి (డివోషన్) సాధన ద్వారా తప్పిపోయిన వాటిని గుర్తించండి।

IMG_4733.jpg

మీలో మీరు ఉంటూ చేసుకునే అలవాట్ల నుండి ముక్తి పొందండి।

మీ మనో-శరీర యంత్రం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని, మీ పరిమితిలోనే ఉండి చేసే అలవాట్లు, సంస్కారాలు మరియు వృత్తులు (ప్యాటర్న్స్) నుండి ముక్తి పొందండి।

IMG_6242.jpg

స్వ కేంద్రిత జీవితము

మనస్సు-కేంద్రిత జీవితం నుండి చైతన్యం-కేంద్రిత జీవితానికి రూపాంతరణ పొందడానికి కావలసిన వ్యావహారిక మార్గాలను నేర్చుకోండి।

ది మహా ఆస్మానీ మాజిక్ ఆఫ్ అవేకనింగ్ రిట్రీట్ చేసిన వారి అనుభవము

దాదాపుగా 1,10,000+ మంది, ప్రపంచములోని అనేక దేశాల వారు ఈ రిట్రీట్ చేశారు, అనుభవము పొంది వ్యక్త పరుస్తున్నారు

An Enlightened Master - సర్ శ్రీ

సర్ శ్రీ ఒక ఆధ్యాత్మిక గురువు ఇంకా తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ యొక్క సంస్థాపకులు

తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్  “System for Wisdom ” కోసం ISO ప్రామాణికము  పొందిన తొలి మరియు కొద్ది ఆధ్యాత్మిక సంస్థలలో ఒకటిగా నిలిచింది।

సరశ్రీ జీవితం యొక్క మూల (అంతిమ) సత్యంపై  వ్యవహారిక  జీవితంలోని వివిధ అంశాలపై 4000కి పైగా ప్రవచనాలు ఇచ్చారు మరియు 200కి పైగా గ్రంథాలను రచించారు!

సర్  శ్రీ  మనన్ ఆశ్రమానికి పునాది వేశారు, అక్కడ  సాధకులకు అత్యున్నత స్థాయి జ్ఞానం అందించబడుతుంది। గత 25 సంవత్సరాలలో లక్షలాది మంది తేజ్ జ్ఞాన్ ద్వారా లాభం పొందారు మరియు తమ జీవితాలలో మూలమైన మార్పును అనుభవించారు। సర్  శ్రీ  చాలా సరళంగా  నేటి వ్యావహారిక  భాషలో తేజ్ జ్ఞానమును  అందిస్తున్నారు।

తేజ్ జ్ఞానము గురించి

తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యము- ఉన్నతమైన వికసితమైన సమాజాన్ని నిర్మాణము చేయడము.  విశ్వ చైతన్యమును  పెంచుటకు ట్రాన్స్ఫర్మేషన్  తీసుకువచ్చే శక్తిగా పనిచేయడం.   దీనికోసం ఎదురుచూస్తున్న సమాజానికి   కొత్త దారులు ఓపెన్ చేయించడమే లక్ష్యం।

సర్ శ్రీ నిర్వహించిన శిబిరములు, లక్షలాది మంది జీవితాలను మార్చాయి, ఆయన బోధనలు ప్రపంచ చైతన్యాన్ని పెంచేందుకు వివిధ సామాజిక కార్యక్రమాలకు కూడా ప్రేరణనిచ్చాయి।

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖులు (Well-known Dignitaries) తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ నిర్వహించిన సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములయ్యారు।

5 day retreat rajasthan
WhatsApp-Image-2022-12-31-at-3.28.48-PM.jpeg

సాధారణముగా అడిగే ప్రశ్నలు

మనన్ పుణేలో హిందీలోనూ, Online లో తెలుగులో నిర్వహిస్తారు.

ద మహా ఆస్మానీ మాజిక్ ఆఫ్ అవేకనింగ్ రిట్రీట్, పుణెలోని మనన్ ఆశ్రమములో నిర్వహిస్తారు. తెలుగులో ONLINE లో అవుతుంది

18 సంవత్సరములు, ఆపై వయసు వున్నా వారికి ద మహా ఆస్మానీ మాజిక్ ఆఫ్ అవేకనింగ్ రిట్రీట్ చేయవచ్చును.

ద మహా ఆస్మానీ మాజిక్ ఆఫ్ అవేకనింగ్ రిట్రీట్‌కు, ఈ క్రింద ఇవ్వబడిన వస్తువులు మీతోటి తెచ్చుకోవాలి.

5రోజులకు సరిపడ బట్టలు, కావలిసిన మందులు, ఒక వేళ మందులు వాడుతుంటే కనుక, తెచ్చుకోవాలి.

ద మహా ఆస్మానీ మాజిక్ ఆఫ్ అవేకనింగ్ రిట్రీట్‌లో సర్ శ్రీ యొక్క శిక్షణ ఆధారంగా జరుగుతుంది. సర్ శ్రీ ప్రవచనము అవుతున్నప్పుడు రిట్రీట్ యొక్క సంచాలక సత్యాచార్య ద్వారా జరుగుతుంది.

నిశ్చింతగా వుండండి,  ద మహా ఆస్మానీ మాజిక్ ఆఫ్ అవేకనింగ్ రిట్రీట్‌కోసం మీరు ఏదైతే ఇమెయిల్ ఫోన్ నెంబర్ ఇచ్చారో, దాని ఉపయోగము కేవలం మీ రిట్రీట్ సందర్భంగా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఉంటుంది.

© Copyright 2026 | Tej Gyan Foundation | Privacy Policy